Kreedalu.Com
Menu
Menu

వన్డే క్రికెట్లో 300 పరుగులు చేసిన టీమ్స్

Posted on February 5, 2020February 5, 2020 by kreedalu

ఇప్పటివరకు చాలా టీమ్స్ వన్డే క్రికెట్ లో ౩౦౦పరుగులు సాధించాయి.ఒక్క సారి వాటిపైన ఒక లుక్కేదం .

మొట్ట మొదటి సారిగా వన్డే మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగింది, ఈ మ్యాచ్ 1971 మెల్బోర్న్ లో జరిగింది .

అప్పటినుండీ నాలుగు సంవత్సరాల తరువాత అంటే జూన్ 7 ,1975 లో ఇంగ్లాండ్ మొట్ట మొదటి సారిగా వన్డే లో 300 పైన స్కోర్ సాధించింది .లార్డ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 334 పరుగులు చెసింది .ఇంతకీ ఎవరిమీద ఈ స్కోర్ చేశారో తెలుసా ఇండియా మీద .

అయితే అదే రోజు ఇంకో అద్భుతం కూడా జరిగింది అదేంటి అంటే యాదృచ్చికంగా బర్మింహం లో న్యూజిలాండ్ మరియు ఈస్ట్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ కూడా 309 పరుగులు సాధించింది .ఇలా ఒకే రోజు రెండు టీం లు 300 పైన స్కోర్ చేశాయి.ఆ తరువాత ఆస్ట్రేలియా మరియు పాకిస్థాన్ లు కూడ 300 స్కోర్ నమోదు చేసంది .

ఇక భారత దేశానికి వస్తే అప్పటివరకూ ట్రస్ట్ అర్హత గల టీమ్ ల ల్లో వన్డే లో 300 స్కోర్ చేసిన చివరి టీం.

1996 షార్జా లో పాకిస్థాన్ మీద 305 పరుగులు చేసింది .ఇక అప్పటినుండి భారత్ చాలా సార్లు వన్డేలో 300 స్కోర్ చేసింది .

2017 నాటికీ 100 కు పైగా మ్యాచ్ లలో 300 చేసిన టీం గ భారత్ నిలిచింది

జట్టు స్పాన్ 300+ మొత్తాలు

భారతదేశం. 1996 – 2018 101

ఆస్ట్రేలియా 1975 – 2018 99

దక్షిణాఫ్రికా 1994 – 2018 79

పాకిస్తాన్ 1975 – 2018 69

శ్రీలంక 1992 – 2018 66

ఇంగ్లాండ్ 1975 – 2018 65

న్యూజిలాండ్ 1975 – 2018 55

వెస్టిండీస్ 1978 – 2018 39

జింబాబ్వే 1992 – 2018 26

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • భవిషత్ భారత్ క్రికెట్ క్యాప్టిన్ పంత్
  • IPL 2021 లో టాప్ స్కోరర్ గ అవకాశం వున్నా ఆటగాళ్లు
  • ధ్యాన్ చాంద్ చివరి రోజులు
  • వన్డే క్రికెట్లో 300 పరుగులు చేసిన టీమ్స్
  • గ్రీస్ వ్యాయమ విద్య చరిత్ర
  • 2020 Tokyo Olympics games,ప్రత్యేకత ఏంటో తెలుసా?
  • FIT INDIA MOVEMENT ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 29ఆగస్ట్ న ప్రారంబించనున్నారు.
  • కాంకషన్ రూల్ అంటే ఏమిటి ?
  • 2022 కామన్ వెల్త్ గేమ్
  • ఆసియన్ గేమ్స్
  • క్రికెట్ను ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టాలని మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ!
  • Physical Education Role in General Education
  • The Father of Indian Physical Education.
  • Ashes series in cricket
  • Olympic Rings
  • History of Olympics
  • Physical education in Persia and Egypt
  • మొట్ట మొదటి ఒలింపిక్ విజేత
  • పరిసరాల మరియు అనువంశికత (వంప్రభావంశపారపర్య)
  • Terminology in physicaleducation teacher should know

Recent Comments

  • kreedalu on లాంగ్ జంప్ చరిత్ర
©2022 Kreedalu.Com | Design: Newspaperly WordPress Theme