2018 ఐ పి ఎల్ సీసన్ కొంత మంది ఆటగాళ్లకు చివరిది కావచ్చు!

2018ఐ పి ఎల్ సీసన్ కొంత మంది ఆటగాళ్లకు బౌష చివరిది కావచ్చు


ఇప్పుడు జరువుతున్న 201 8ఐ పి ఎల్ సీసన్ కొంత మంది ఆటగాళ్లకు బౌష చివరిది కావచ్చు కొత్త మంది ఐపీఎల్ మ్యాచ్లో ఎంతగానో రాణిస్తారు అనుకున్న అటువంటి యువరాజ్ సింగ్ మరియు gambhir తరువాత క్రికెట్ ఐపీఎల్ లో అవకాశం రాకపోవచ్చు .
ఒకప్పుడు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ప్రేక్షకుల మనసును గెలుచుకున్న అటువంటి యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఆ ఫామ్ కొనసాగించ లేక పోతున్నాడు . ఎన్నో మ్యాచులలో విజయాలు అందించినప్పటికీ గతకొద్ది మ్యాచులు పరిశీలించినట్లయితే అతని యొక్క ఆటతీరు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది . అతని కి ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు . మరో వ్యక్తి గౌతమ్ గంభీర్ ఢిల్లీ డేర్డెవిల్స్ లో కెప్టెన్గా ఉన్నటువంటి గౌతం గంభీర్ అనుకున్న విధంగా ఆడ లేక పోతున్నాడు.ఢిల్లీ డేర్డెవిల్స్ captain బాధ్యతల నుండి తొలగించిన విషయం తెలిసిందే అంతేకాకుండా next ఐపీఎల్ మ్యాచ్లో ఉండ డేమో అని అనుమానం వ్యక్తమవుతోంది హర్భజన్ సింగ్ మరో ఇద్దరు క్రీడాకారులను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు విషయాలు ప్రచారంలో ఉన్నాయి ఇది ఎంత వరకు జరుగుతుంది అనేది వేచి చూడాలి

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *