త్రోబాల్


   
         త్రోబాల్త్రోబాల్ సర్వీస్ 7వనెంబర్ క్రీడాకారుని దగ్గర నుండి ప్రారంభించబడును. రొటేషన్ Zఆకారంలో జరుగవలెను. 
 
కోర్టు కొలతలు

త్రోబాల్

1. సీనియర్స్ / జూనియర్స్ కోర్టు పొడవు               18.30 మీ.

2.సీనియర్స్ /జూనియర్స్ కోర్డు వెడల్పు            12.20 మీ.

3. సబ్ జూనియర్స్ కోర్డు పొడవు                             15.30 మీ.

4. సబ్ జూనియర్స్ కోర్డు వెడల్పు                        9.20 మీ.

5. కోర్డు లైన్ల మందము                                                5 సెం.మీ.

1.నెట్ పొడవు, వెడల్పు                                          12.50 x 1.0m

2.పురుషుల / స్త్రీలకి నెట్ ఎత్తు                             2.30 మీ.

3.juniors(Boys/Girls)                                                     2.10 మీ.

4. సబ్ జూనియర్స్ (Boys/Girls) నెట్ ఎత్తు   2.00 మీ.

బంతి కొలతలు

1. బంతి బరువు                                       400 నుండి 450 గ్రా.

2 బంతి చుట్టుకొలత                     68 నుండి 70 సెం.మీ.

బాక్స్ కొలతలు

సెంటర్ లైన్ నుండి బాక్స్ లైను మధ్య దూరం 1.5 మీ.

పోల్స్ కొలతలు

1. పోల్ పొడవు 3 మీ.

2. పోల్ చుట్టుకొలత                            8 నుండి 10 సెం.మీ.

3. పోల్కి సైడ్ లైన్‌కు మధ్య దూరం           45 సెం.మీ.

ఫ్రీజోన్ కొలతలు

1. కోరు చుటూ కలిఉండు ఏరియా              2 మీ

2.సర్వీసు లైన్ పొడవు                                        12.20 మీ
.
ప్రతి టీమ్‌లోని క్రీడాకారుల సంఖ్య               12 మంది

ప్రతి టీమ్‌లోని ఆడే క్రీడాకారుల సంఖ్య     7 మంది

ప్రతి టీమ్‌కి సబ్స్టిట్యూట్స్ సంఖ్య         5 మంది

గమనిక: కొత్త నిబంధనల ప్రకారం ప్రతి టీములో 7 మంది క్రీడాకారులు కలిగి ఉండవలెను.
అధికారులు ఈ ఆటకి 6 మంది అధికారులు ఉందురు. ఒక రిఫరీ, ఒక అంపైర్, ఒక స్కోరర్, ఒక అసిస్టెంట్
స్కోరర్, ఇద్దరు లైన్ మెన్స్.
చాతుర్యములు 1. స్టాన్స్ (నిలుచుండు స్థానం) 2. సర్పిసెస్ 3. హ్యాండ్లింగ్ దిబాల్ 4. త్రోయింగ్ 5. క్యాచింగ్
పాయింట్స్
ప్రతి గేమ్‌కి 21 పాయింట్స్ ఉండును. ప్రస్తుతం కొత్త నియమముల ప్రకారం 25 పాయింట్స్ కలిగి ఉండును.

 

Sharing is caring!