ట్రిపుల్ జంప్ 

                    ట్రిపుల్ జంప్

(Skills)
Hop-Step & Jumpeo

1)Approach Run 2) Takeoff 3) Hop 4) Step 5) Jump 6)Landing

The distance of TotalJumps Hop Step Jump
28 Feet 10 Feet 8 Feet 10 Feet

42 Feet 15 Feet 12 Feet

15Feet

56 Feet 20 Feet 16 Feet 20 Fee

టేకాఫ్ బోర్డు మరియు పిట్ కొలతలు:

1. రన్వే పొడవు                                                 45 మీ.
2. రన్వే వెడల్పు                                              1.22 మీ.
3. టేకాఫ్ బోర్డు పొడవు                                     1.22 మీ.

4. టేకాఫ్ బోర్డు వెడల్పు                              20. సెం.మీ.
5. టేకాఫ్ బోర్డు మందం                                 10 సెం.మీ.
6. టేకాఫ్ బోర్డు భూమిపైకి ఉండు ఎత్తు       7 సెం.మీ.
7. లాండింగ్ ఏరియా వెడల్పు              2.75 నుండి 3 మీ.
టేకాఫ్ బోర్డు నుండి లాండింగ్ ఏరియా మధ్య దూరం         13 మీ. (పు) 11 మీ.

(స్త్రీ)టేకాఫ్ బోర్డు నుండి లాండింగ్ చివరికి మధ్య దూరం          21 మీ.

నిబంధనలు

1. లాంగ్ జంప్లోని సాధారణ నిబంధనలు ఈ ట్రిపుల్ జంప్కి కూడా వర్తించును.

2. మొదట నిర్ణయించిన గీత (టేక్ ఆఫ్ బోర్డు) దగ్గర నుండి ఏ కాలితో టేకాఫ్ తీసుకున్నారో, అదే కాలి మీద ముందుకి దూకిన తరువాత రెండవ కాలితో ముందుకు అంగవేసి, అదే కాలిమీద జంప్ తీసుకొని పిట్లోనికి దూకలవలెను. ఈ క్రమంలో ఏ తప్పు జరిగిన దానిని తప్పుగా పరిగనించ బడును
1. లాంగ్ జంప్లోని సాధారణ నిబంధనలు ఈ ట్రిపుల్ జంప్కి కూడా వర్తించును.

2. మొదట నిర్ణయించిన గీత (టేక్ ఆఫ్ బోర్డు) దగ్గర నుండి ఏ కాలితో టేకాఫ్ తీసుకున్నారో, అదే కాలి మీద ముందుకి దూకిన తరువాత రెండవ కాలితో ముందుకు అంగవేసి, అదే కాలిమీద జంప్ తీసుకొని పిట్లోనికి దూకలవలెను. ఈ క్రమంలో ఏ తప్పు జరిగిన దానిని తప్పుగా
పరిగణించబడును.

శిక్షణా పద్ధతులు

1. ప్రతి రోజు వార్మింగ్ అప్ మరియు తగిన కసరత్తులు చేయించవలెను.

2. కాళ్ళ యొక్క కండర శక్తిని అభివృద్ధి పరుచుకొనవలెను.

3.Scissors style & హైజంప్ చేయించవలెను.

4. క్రమ పద్ధతిలో Hurdling చేయవలెను

5. ట్రిపుల్ జంప్ 3:2:3 నిష్పత్తిలో శిక్షణ చేయించవలెను.

Sharing is caring!