అండర్19 ప్రపంచ కప్ విజేత భారత్

న్యూజిలాండ్ లో జరిగిన under19 ప్రపంచ కప్ విజేత గ భారత్  నిలిచింది.
అంతే కాదు 4నాలుగవ సారి  కప్ గెలిచి చరిత్ర సృష్టించింది, ఈ టోర్నమెంట్ లో  భారత్ ఎదురుకున్న అన్ని టీం ల ను ఉతికి ఆరేసింది.
భారత్ ప్రదర్శనలో కొన్ని  అద్భుత మైన విషయాలను
మనం చూడవచ్చు
టోర్నమెంట్ అంతటా  ఫిల్డింగ్ బాగుంది ముఖ్యంగా స్లిప్ లో  క్యాచ్ లు అద్భుతంగా పట్టారు.

కెప్టెన్ పృథ్వి షా  చాలా మంచి క్యాచ్ లు పట్టాడు నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ షుబ్మాన్ గిల్, ఫాస్ట్ బౌలర్లు శివం మావి, కమలేష్ నాగార్కోటిలు కూడా అద్భుతంగా  ఫిల్డింగ్ చేశారు. చాలా పరుగులు ను ఆపారు
ఒకరకంగా  భారత్ గెలవడానికి ప్రధాన కారణం ఫీలీడింగ్ అని చెప్పవచ్చు.
ఇక పోతే  అండర్ 19 విజేత గా నిలిచిన భారత్ జట్టుకు బిసిసిఐ  నగదు బహుమతి ప్రకటించింది

ఆటగాళ్ళు  కు 30 లక్షలు ,సహాయక  సిబ్బంది కి ప్రతి ఒక్కరికి 20 లక్షల రూపాయల , మరియు  కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు 50 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు.

6 సంవత్సరాల క్రితం భారత దేశం ఆస్ట్రేలియా చేతి లో ఓడి పోయింది మళ్ళీ ఇప్పుడు అదే ప్రత్యర్థులను ఓడించి భారతదేశం U19 ప్రపంచ కప్‌ను తిరిగి పొందింది,
‎మంజోత్ కాల్రా 102 పరుగులతో అజేయంగా  నిలిచాడు
‎anukul roy 14 వికేట్స్ తీసి టోర్నమెంట్ లో ఎక్కువ వికేట్స్ తీసిన బౌలర్ గా నిలిచాడు.
‎అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్   ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా గెలిచింది.గతంలో కూడా భారత్ పేరుమీద ఈ రికార్డు ఉంది.
‎‎భారత్ 2000,2008,2012, 2018 లో విజేతగా 2016 లో ఫైనల్ మ్యాచ్ ఆడింది.

కెప్టెన్ పృథ్వి షా  చాలా మంచి క్యాచ్ లు పట్టాడు నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ షుబ్మాన్ గిల్, ఫాస్ట్ బౌలర్లు శివం మావి, కమలేష్ నాగార్కోటిలు కూడా అద్భుతంగా  ఫిల్డింగ్ చేశారు. చాలా పరుగులు ను ఆపారు
ఒకరకంగా  భారత్ గెలవడానికి ప్రధాన కారణం ఫీలీడింగ్ అని చెప్పవచ్చు.
ఇక పోతే  అండర్ 19 విజేత గా నిలిచిన భారత్ జట్టుకు బిసిసిఐ  నగదు బహుమతి ప్రకటించింది

ఆటగాళ్ళు  కు 30 లక్షలు ,సహాయక  సిబ్బంది కి ప్రతి ఒక్కరికి 20 లక్షల రూపాయల , మరియు  కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు 50 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు.

6 సంవత్సరాల క్రితం భారత దేశం ఆస్ట్రేలియా చేతి లో ఓడి పోయింది మళ్ళీ ఇప్పుడు అదే ప్రత్యర్థులను ఓడించి భారతదేశం U19 ప్రపంచ కప్‌ను తిరిగి పొందింది,
‎మంజోత్ కాల్రా 102 పరుగులతో అజేయంగా  నిలిచాడు
‎anukul roy 14 వికేట్స్ తీసి టోర్నమెంట్ లో ఎక్కువ వికేట్స్ తీసిన బౌలర్ గా నిలిచాడు.
‎అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్   ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా గెలిచింది.

గతంలో కూడా భారత్ పేరుమీద ఈ రికార్డు ఉంది.
‎‎భారత్ 2000,2008,2012, 2018 లో విజేతగా 2016 లో ఫైనల్ మ్యాచ్ ఆడింది.
Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *