: క్రికెట్ లొ ఊహించని విరామం తన కెరీర్ను పొడిగించడంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఇంగ్లాండ్కు చెందిన జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు “అన్ని ఫార్మాట్లలో ఆడే జోస్ బట్లర్ ఎంతో బిజీగా ఉంటాడు అందరికీ తెలుసు. కరోనా వల్ల ఇంగ్లాండ్లో జూలై 1 వరకు క్రికెట్ ప్రారంభమయ్యే అవకాశం లేదు
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు శారీరకంగా మానసికంగా రెస్ట్ తీసుకోవాలని చెబుతున్నాడు
బట్లర్ దీనికి ఉదాహరణ చెప్తున్నాడు రఘ్బి ఆటలో న్యూజిలాండ్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకొని మళ్లీ ఆడడం వల్ల మంచి నైపుణ్యం ప్రదర్శించారని చెప్పుకొచ్చారు.
