BCCIమితాలిరాజ్ కు అన్యాయం చేసిందా?

మితాలి రాజ్ మన భారత మహిళా క్రికెట్ కెప్టెన్
రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ లో  టీం ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్రతిభ వంతురాలు.2017 మహిళ ప్రపంచ కప్ లో 409 పరుగులు సాదించింది అంతే కాకుండా ఇంగ్లాండ్ ప్లేయర్ ఛార్లెస్ ఎడ్వర్డ్ ను అదిగం మించి ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు సాదించిన మహిళ గ నిలిచింది.
ఇప్పటి వరకు  ప్రపంచ కప్పు లో1000 పరుగులు సాదించింది.
ఐతే ఖేల్ రత్న అవార్డ్ కు మితాలి ని నామినేట్ చేయకుండ  bcci పెద్ద పొరపాటే చేసింది అని విమర్శకులు విమర్శిస్తున్నారు.
నామినేషన్ గడువు ఏప్రిల్ 30 కు ముగిసింది.
కానీ అప్పటి కె ఆమె తన ప్రతిబని నిరూపించుకుంది.
ఇప్పటి వరకు ఇద్దరు క్రికెటర్లు ీమాత్రమే  ఈ అవార్డ్ తీసుకున్నారు 1997-98 లో సచిన్ టెండూల్కర్ ,2007 లో  ధోని .
కానీ వీరు ఆ అవార్డ్ తీసుకొనే నాటికి వారు ఇండియన్ టీం ను ఫైనల్ కు తీసుకు పోలేదు.
దీన్ని బట్టి  , ఇండియన్ మహిళ క్రికెట్ టీం ను అవార్డ్ ల విషయంలో మరియు గుర్తింపు విషయంలో సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారు అని కొంత  మంది విమర్శిస్తున్నారు.
2016 సంవత్సరం లో నామినేషన్ గడువు ముగిసినప్పటికి .pv సింధు పెరు ను నామినాటే చేయ డానికి అవకాశం ఇచ్చారు.
1991 నుండి అవార్డును ప్రారంభించిన కానుండి మొట్ట మొదటి సారిగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ 2016 లో 4 గురికి ఇచ్చారు.
< Name of awardee  Discipline
P.V. Sindhu     Badminton
Sakshi Malik  Wrestling
Dipa Karmakar Gymnastics

 

Jitu Rai.   Shooting
ఒక మహిళా క్రికెటర్ ఎన్నిసార్లు తన ప్రతిభ ను bcci ముందు నిరూపించుకోవాలి అని  కొంత మంది  ప్రశ్నిస్తున్నారు.
Bcci కన్నా మిగితా క్రీడా సమాఖ్యలు ముందున్నాయి అని చెప్పవచ్చు.
మొత్తానికి bcci మితాలికి అన్యాయం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *