వరల్డ్ లెవన్ జట్టుకు హార్దిక్ పాండ్యా మరియు దినేష్ కార్తీక్

ఇండియన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మరియు వికెట్కీపర్ బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్ వెస్టిండీస్తో మే 31 జరిగే t20 tournament లో ఆడనున్న వరల్డ్ లెవన్ జట్టుకు సెలక్ట్ అయ్యారు.
పోయిన సంవత్సరం హరికేన్ వల్ల కరేబియన్ దీవుల్లో సంభవించి నష్టపోయినవారికి సహాయార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ లలో పాకిస్తాన్ పైన pandiya 43 బంతుల్లో 76 పరుగులు చేశాడు. Kartik కూడా లార్డ్స్లో ఆడిన అనుభవం ఉంది అంతేకాకుండా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 8 బాలల్లో 29 పరుగులు చేసి మంచి ఫాంలో ఉన్నాడు

Sharing is caring!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *