Kreedalu.Com
Menu
Menu
2020 tokyo olympics

2020 Tokyo Olympics games,ప్రత్యేకత ఏంటో తెలుసా?

Posted on September 7, 2019September 10, 2019 by kreedalu
  • 2020 Tokyo olymipics games, 2020 జూలై   24 లో ప్రారంబమయి  ఆగస్ట్ 9 న ముగుస్తాయి.
  • ఆసియ లో summer olympics  రెండో సారి నిర్వహిస్తున్న  దేశం గ జపాన్ రికార్డు సృష్టించింది.

2020 summer Olympics   జపాన్ లోని టోక్యో నగరం లో జరగనున్నాయి.56 సంవసత్రాల తరువాత మల్లి జపాన్ Olympics ను నిర్వహిస్తుంది. గతంలో 1964 olymipics games ను  నిర్వహించింది, ఆసియ లో summer olympics  రెండో సారి నిర్వహిస్తున్న  దేశం గ జపాన్ రికార్డు సృష్టించింది .

అంతే కాదు 1964 olymipics  ఆసియా లో నిర్వహించిన  మొట్టమొదటి  ఒలంపిక్స్. 1964 japan olymipics  ప్రత్యేకత  ఏమిటంటే   ఈ  ఒలంపిక్స్   మొట్ట మొదటి సారిగా పత్యేక్ష  ప్రసారం చేయబడ్డాయి. మరియు కంప్యూటర్ల  ను కూడా ఈ ఒలంపిక్స్ లో ఉపయోగించారు.

అయితే  Sapporo లో జరిగిన  1972 winter olympics,మరియు nagano లో జరిగిన 1998 winter olympics, కలుపుకుంటే  జపాన్   olympics ను నిర్వహించడం ఇది  4గవసారి. 

ఇక్కడ అందరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, Japan కు  summer olympics  నిరవహించే అవకాశం రావడం ఇది 3 వ సారి.1940 summer olympics  నిర్వహించే అవాకాశం వచ్చినప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా  నిర్వహించలేక పోయింది.

2020 olymipics schedule

2020 జూలై  24 లో ప్రారంబమై ఆగస్ట్ 9 న ముగుసే ఈ olymipics games, Tokyo  నగరంలో జరగనున్నాయి. అందుకే వీటిని 2020 Tokyo olymipics games మరియు XXXII Olympiad అని కూడా పిలుస్తారు . preliminary ఈవెంట్స్ కొన్ని 22 జూలై న ప్రారంబం కానున్నాయి .

olympics 2020  Events

అయితే  2020 summer olympics  లో కొన్ని  ముఖ్య అంశాలను  ఇప్పుడు తెలుసుకుందాము.

1.2008 లో  తొలగించిన baseball మరియు softball ను తిరిగి   ప్రవేశ పెట్టపోతున్నారు.

2. ఈసారి కొత్తగా 5 గేమ్స్ ను ప్రవేశపెట్ట పోతున్నారు.అవి 

1.karate    2.sport climbing, 3.surfing   4.skateboarding 5. baseball /softball

3.olympics 2020 ని నిర్వహించడానికి 3 దేశాలు పోటి పడ్డాయి

        1.Tokyo,2. Istanbul, 3. Madrid  చివరికి అవకాశం japan కు దక్కింది.

Olympics 2020 venue

 1964 Summer Olympics జరిగిన Tokyo లోని National Stadium లో ఈ Olympics జరుగానున్నాయి, దీనితోపాటు  దాదాపు 40 వేదికలలో  ఈ గేమ్స్  జరగనున్నాయి.( ఒలంపి క్స్  జరగడానికి ముందు ఈ స్టేడియం లో 2019 Rugby World Cup జరగనుంది).

2020 Tokyo olymipics key  points (ప్రత్యేక మయిన అంశాలు).

1.Tokyo Organizing Committee, Olympics చరిత్రలో గతంలో ఎన్నడు లేని విదంగా మొదటి సారిగా ప్రజల కు భాగస్వామ్యం  కలిపించింది. అది ఎలా అంటే

పర్యావరణ పరిరక్షణ ఉదేశ్యం తో, విజేతలకు  ఇచ్చే  మెడల్స్ ను ప్రజల దగ్గర వృదాగ పడివున్న వేస్ట్  ఎలక్ట్రానిక్  వస్తువుల తో తయారు చేశారు.

ప్రజల నుండి దాదాపు  8 టన్నుల  వృదా మొబైల్ ఫోన్స్ లాంటి  వేస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులను  సేకరించారు. వీటి సేకరణ కోసం  ప్రజలు తీరిగే ప్రదేశాలలో  బాక్స్  లను కూడా సమకూర్చారు . ఈ వృదా వస్తువులతో 5000 మెడల్స్ ను తయారు చేశారు .

2.ఈ మెడల్స్  డిసైన్(design) కోసం japan ప్రజలకు  పోటీలు కూడా నిర్వహించారు . ఈ విదంగా ప్రజల కు భాగస్వామ్యం కలిపించిన  మొదటి ఒలంపిక్స్  గేమ్స్  గ నిలిచింది .

 3.ఈ  క్రీడా సంబరం లో 33 విభిన్న క్రీడలలో 339 ఈవెంట్‌లు 50 విభాగాలు ఉంటాయి  3×3 basketball,  freestyle BMX and Madison cycling,మొదలగు  ఈవెంట్స్  తో పాటు కొత్తగా 15 ఈవెంట్స్ చేర్చారు.

 4.Tokyo2020  క్రీడల నుండి, the International Olympic Committee (IOC),  Olympic Games Organizing Committee లకు  తమ ఒలింపిక్ క్రీడల ఎడిషన్‌లో మాత్రమే అదనపు ఈవెంట్స్ ను  ప్రతిపాదించే అవకాశాన్ని ఇస్తుంది.

The mascot of 2020 summer olympics

XXXII Olympiad యొక్క మస్కట్ గ learn old things well and to acquire new knowledge from them ని ఎన్నుకున్నారు.

మొత్తానికి 2020 Tokyo Olympics games, నిర్వహానలో జపాన్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకో బోతుంది.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • భవిషత్ భారత్ క్రికెట్ క్యాప్టిన్ పంత్
  • IPL 2021 లో టాప్ స్కోరర్ గ అవకాశం వున్నా ఆటగాళ్లు
  • ధ్యాన్ చాంద్ చివరి రోజులు
  • వన్డే క్రికెట్లో 300 పరుగులు చేసిన టీమ్స్
  • గ్రీస్ వ్యాయమ విద్య చరిత్ర
  • 2020 Tokyo Olympics games,ప్రత్యేకత ఏంటో తెలుసా?
  • FIT INDIA MOVEMENT ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 29ఆగస్ట్ న ప్రారంబించనున్నారు.
  • కాంకషన్ రూల్ అంటే ఏమిటి ?
  • 2022 కామన్ వెల్త్ గేమ్
  • ఆసియన్ గేమ్స్
  • క్రికెట్ను ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టాలని మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ!
  • Physical Education Role in General Education
  • The Father of Indian Physical Education.
  • Ashes series in cricket
  • Olympic Rings
  • History of Olympics
  • Physical education in Persia and Egypt
  • మొట్ట మొదటి ఒలింపిక్ విజేత
  • పరిసరాల మరియు అనువంశికత (వంప్రభావంశపారపర్య)
  • Terminology in physicaleducation teacher should know

Recent Comments

  • kreedalu on లాంగ్ జంప్ చరిత్ర
©2022 Kreedalu.Com | Design: Newspaperly WordPress Theme