- FIT INDIA MOVEMENT ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 29ఆగస్ట్ న ప్రారంబించనున్నారు.
- ప్రజల రోజు వారి జీవితాలలో క్రీడలకు మరియు వ్యాయమ కార్యకలాపాలకు అవకాశాలను కల్పించడం ప్రదాన ఉదేశ్యం .
భారత దేశం global health care access and quality index లో2016 సంవత్సరానికి గాను 145 స్థానం లో నిలిచింది. 1993 లో ఇది 153 గ వుండేది. ఇందులో అభివృద్ధి సాధించినప్పటికీ ,happiness index లో మాత్రం వెనుక బడిపోయింది .
united nation విడుదల చేసిన happiness index లో 15౦ దేశాలలో, బారత్ 140 వ స్థానం లో నిలిచింది .ఈ రిపోర్ట్ ప్రకారం భూటాన్ ,చైనా ,పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ ,నేపాల్ మరియు శ్రీలంక కన్నా భారత్ వెనుకబడిపోయింది .Global health care access and quality index లో మరియు happiness index లో మన దేశ పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలోచనల నుండి వచిందే FIT INDIA MOVEMENT .
FIT INDIA MOVEMENT యొక్క ప్రదాన ఉదేశ్యం ప్రజల రోజు వారి జీవితాలలో క్రీడలకు మరియు వ్యాయమ కార్యకలాపాలకు అవకాశాలను కల్పించడం ఆగుస్ట్ 29 న ప్రదాని ఢిల్లీ లోని ఇంద్రాగాంది స్టేడియం లో ప్రారం బిస్తారు,
FIT INDIA MOVEMENT సంబంధించి ఫిట్నెస్ pledge కుడా చేయనున్నారు. ప్రధానమంత్రి ప్రారంభించనున్న FIT INDIA MOVEMENT గురించి ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ), జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్), ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రముఖ ఫిట్‌నెస్ ఔవ్ త్సాహికులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేశారు.
దీని ప్రకారం, ప్రభుత్వ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎ ఐ), ఐఒఎ, ఎన్‌ఎస్‌ఎఫ్‌లు, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తదితర సభ్యులతో సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ కి క్రీడా మంత్రి కిరెన్ రిజిజు అధ్యక్షత వహించనున్నారు .
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ), రిలయన్స్ ఫౌండేషన్, జెఎస్‌డబ్ల్యు సిమెంట్ మరియు జెఎస్‌డబ్ల్యు పెయింట్స్, ఎస్‌ఇ ట్రాన్స్‌స్టాడియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు. లిమిటెడ్, టాటా ట్రస్ట్స్, అసోచామ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ), మరియు నటులు శిల్పా శెట్టి మరియు మిలింద్ సోమన్ కూడా పాల్గొననున్నారు.