- History of physical education in Greece గ్రీస్ వ్యాయమ విద్య చరిత్ర
physical education in Greece (ఎడ్యుకేషన్ గ్రీస్) సాధారణంగా ఐరోపాలో నాగరికత పొందిన మొదటి దేశం గ్రీస్ , Greece యొక్క వాతవరనము మరియు అక్కడ వున్న పర్యావరణం,వారి యొక్క నాగరికత త్వరగ అభివృద్ధి చెన్దడానికి కారనము అయ్యింది.
Greece, విద్య మరియు వ్యాయమ విద్య పై తీవ్రమైన ఆలోచన చెసింది మరియు వ్యాయామ విద్యకు ఒక దిశను ఇచ్చిన మొదటి దేశం గ నిలిచింది.
పర్వతాలు, లోయలు తేలికపాటి శీతాకాలం మరియు పొడి వేసవి కాలం మొదలైనవి గ్రీకులకు శక్తివంతమైన జీవితాన్ని కలిగి ఉండటానికి కారనమయింది.
ఇదే గ్రీస్ ఐరోపా లొ అనేక రంగాలలో నాయకత్వం వహించేల చెసింది ,
అయితె గ్రీస్ రాజకీయంగా స్వతంత్రంగా ఉన్నప్పటికి అనేక చిన్న రాష్ట్రాలను కలిగి ఉండేది.
వారి మద్య సంబంధాలు స్నేహపూర్వకంగా వుండేవి కాదు మరియు వారు ఒకరికొకరు శత్రుత్వాన్ని కలిగి వుండే వారు.
తరువాత అవి ఏకీకృతం అయ్యి 20 రాజ్యాలు గ ఏర్పడ్డాయి,
వాటిలో ప్రముఖమైనవి ఏథెన్స్ (ప్రజాస్వామ్య రాజ్యం), స్పార్టా (నిరంకుశ రాజ్యం), క్రీట్ మొదలైనవి.
ఏథెన్స్ మరియు స్పార్టా ఒకదానికొకటి విరుద్ధంగా వుండేవి. వారి రాజకీయ మరియు సామాజిక తత్వాలు,భావజాలం వేరుగ వుండేవీ.
(Spartan) స్పార్టా లొ ,వ్యక్తి రాష్ట్రానికి ఆదీనుడుగ వుండాలి అని తీవ్రంగా నొక్కిచెప్పారు.
(Athens) ఏథెన్స్ మాత్రం వ్యక్థికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది, మొత్తం మీద, గ్రీకులు పరిశోధనాత్మక, ఆసక్తికరమైన మరియు సృజనాత్మకమైనవారు. అని తెలుస్థుంది.వారు లయ, రంగు, ధ్వని, కాంతి వంటి సహజ దృగ్విషయానికి చాలా సున్నితంగా పర్షీలించారు.
గ్రీస్ కు ,కవిత్వం, కళ, నాటకం, సంగీతం, శిల్పం, వక్తృత్వం, గణితం, జ్యోతిషశాస్త్రం, తత్వశాస్త్రం మొదలైన వాటీలొ కూడ పరిజానం వుంది , గ్రీస్‌కు కళ యొక్క ప్రేమ, విజ్ఞాన ప్రేమ, మరియు స్వేచ్ఛా ప్రేమ,మొదలగునవి వున్నాయి.
(Educational philosophy) ఎడ్యుకేషనల్ ఫిలాస్ఫీ గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తులు వారు. గ్రీకుల విద్య వ్యక్తి వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకుంది.
గ్రీకు సమాజాన్ని మనం చాలా డైనమిక్ మరియు ప్రగతిశీలమని సముచితంగా చెప్పగలం. సమాజం. గ్రీకు సమాజంలో మార్పులు తరువాతి తరంతో కనిపించాయి. (physical education in Greece )గ్రీస్‌లో వ్యాయమ విద్య చరిత్రను నాలుగు భాగాలుగా విభజించవచ్చు:
1.హోమెరిక్ పీరియడ్.(Homeric period)
2.స్పార్టన్ కాలం. (Spartan period)
3. ప్రారంభ ఎథీనియన్ కాలం.( Early Athenian period)
4.తరువాత లేదా స్వర్ణ కాలం (Later or Golden period)